గుంతలమయంగా గంజ్‌ రోడ్డు | - | Sakshi
Sakshi News home page

గుంతలమయంగా గంజ్‌ రోడ్డు

Mar 30 2023 1:58 AM | Updated on Mar 30 2023 1:58 AM

- - Sakshi

అటెన్షన్‌ ప్లీజ్‌..

ఇందూరు(నిజామాబాద్‌ అర్బన్‌): నగరంలోని కూరగాయల గంజ్‌ ప్రాంగణంలోని సీసీ రోడ్డు గుంతలు తేలింది. దీంతో వాహనాల్లో కూరగాయలు, సరుకులు తేవడానికి ఇబ్బందిగా మారిందని వ్యాపారులు పేర్కొంటున్నారు. ట్రాఫిక్‌జాం కూడా ఏర్పడుతోందని, గుంతలను పూడ్చాలని అధికారులను స్థానికులు కోరుతున్నారు.

ప్రశ్నించాల్సిన అధికారి పేరు:

వాజిద్‌, ఏఈ, మున్సిపల్‌ కార్పొరేషన్‌

ఫోన్‌ నంబర్‌ :

7815957059

1
1/1

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement