లక్ష్మణచాంద: సబ్సిడీపై వ్యవసాయ యంత్రాలు అందుబాటులో ఉన్నాయని లక్ష్మణచాంద మండల వ్యవసాయాధికారి వసంత్‌రావు తెలిపారు. ఇందులో డ్రోన్స్ పీఏసీఎస్, ఎస్‌హెచ్‌జీలు, ఎఫ్‌పీవోలకు మాత్రమే ఇస్తున్నట్లు పేర్కొన్నారు. వీటి ధరలు, సబ్సిడీ వివరాలను వెల్లడించారు. ఆసక్తి ఉన్న రైతులు దరఖాస్తు ఫారం, ఆధార్ కార్డు, పట్టా పాస్‌బుక్‌తో ఏఈవోలను సంప్రదించాని తెలిపారు.
పసుపు బాయిలర్
4 డ్రమ్స్
పూర్తి ధర రూ.5,42,800
సబ్సిడీ రూ.1,00,000
చెల్లించాల్సిన మొత్తం రూ.4,42,800
పసుపు పోలిష్ డ్రమ్ 6 ఫీట్
పూర్తి ధర రూ.1,35,700
సబ్సిడీ రూ.60,000
చెల్లించాల్సిన మొత్తం రూ.75,700
పసుపు పోలిష్ డ్రమ్ 8 ఫీట్
పూర్తి ధర రూ.1,87,620
సబ్సిడీ రూ.60,000
చెల్లించాల్సిన మొత్తం రూ.1,27,620
ముల్చర్
పూర్తి ధర రూ.2,02,650
సబ్సిడీ రూ.72,500
చెల్లించాల్సిన మొత్తం 1,30,150
డ్రోన్స్
పూర్తి ధర రూ.9,49,200
సబ్సిడీ రూ.3,79,680
చెల్లించాల్సిన మొత్తం రూ.5,69,520


