ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
జానపద నృత్య ప్రదర్శనలో యువతులు
నిర్మల్‌చైన్‌గేట్: నిర్మల్ జిల్లా చరిత్ర, వారసత్వం, కళావైభవానిన చాటిచెబుతూ ఆరు రోజులు నిర్వహించిన ’నిర్మల్ ఉత్సవాలు’ శనివారం ముగిశాయి. ఎన్టీఆర్ మినీ స్టేడియంలో ఈనెల 19 నుంచి వేడుకలు నిర్వహించారు. జిల్లా చరిత్రలు తెలిపే ప్రదర్శనలు, నాటకాలు, సాసం్కృతిక కార్యక్రమాలు, జానపద కళలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇక వేడుకల్లో భాగంగా ఏర్పాటు చేసిన ఫుడ్, హస్తకళల స్టాల్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగింపు కార్యక్రమానికి కలెక్టర్ అభిలాష అభినవ్, ఆర్డీవో రత్నకళ్యాని, మాజీ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి హాజరయ్యారు. సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అధికారులు, సిబ్బంది, నిర్వాహకులు, ప్రజల సహకారంతో వేడులు విజయవంతమయ్యాయని తెలిపారు.
చిన్నారుల నృత్య ప్రదర్శన..
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు
ముగిసిన నిర్మల్ ఉత్సవాలు


