సర్పంచుల కుటుంబం
కడెం: సర్పంచ్‌గా గ్రామానికి వారు చేసిన సేవలతో మండలంలోని నచ్చన్‌ఎల్లాపూర్ గ్రామస్తులు పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబానికి చెందినవారిని ఎన్నుకుంటున్నారు. 2013–18వరకు నచ్చన్‌ఎల్లాపూర్ సర్పంచ్‌గా బొడ్డు రాజవ్వ(రాజు), 2019–2024 వరకు అమె కొడుకు బొడ్డు గంగన్న ఉన్నారు. ప్రస్తుతం అమె కోడలు బొడ్డు రాజేశ్వరి సర్పంచ్‌గా గెలుపొందారు.
బొడ్డు రాజవ్వ
బొడ్డు గంగన్న
బొడ్డు రాజేశ్వరి
సర్పంచుల కుటుంబం
సర్పంచుల కుటుంబం


