నిర్మల్
8లోu
7
తుదిదశకు పత్తి కొనుగోళ్లు!
జిల్లాలో పత్తి కొనుగోళ్లు తుది దశకు చేరుకున్నాయి. సీసీఐ కేంద్రాలతోపాటు ప్రైవేట్‌లో రైతులు పత్తి విక్రయిస్తున్నారు. ఇప్పటివరకు 31,576 మెట్రిక్ టన్నుల పత్తి కొనుగోలు చేశారు.
వాతావరణం పొడిగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువగా నమోదవుతాయి. చలి ప్రభావం కొనసాగుతుంది. చల్ల గాలులు వీస్తాయి.
నత్తనడకన ఆధునికీకరణ
అమృత్ భారత్ పథకం కింద బాసర రైల్వేస్టేషన్‌లో చేపట్టిన ఆధునికీకరణ పనులు రెండేళ్లుగా నత్తనడకన సాగుతున్నాయి. బాసరకు వచ్చే భక్తులు, ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు.
నిర్మల్
నిర్మల్
నిర్మల్


