వీడీసీపై చర్యలు తీసుకోవాలి
లక్ష్మణచాంద: పాక్‌పట్ల వీడీసీపై చర్యలు తీసుకోవాలని హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్‌లో ఎ స్సీ, ఎస్టీ కమిషన్ సభ్యుడు రాంబాబునాయక్ కు బుధవారం జిల్లా ఎస్సీ అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ ఆధ్వర్యంలో దళిత సంఘం సభ్యులు వినతిపత్రం అందజేశారు. వీడీసీ సభ్యులు ఇదే గ్రామానికి చెందిన నాలు గు దళిత కుటుంబాలను గ్రామ బహిష్కరణ చే శారని తెలిపారు. బహిష్కరణ ఎత్తివేసేలా చొర వ చూపాలని కోరారు. జిల్లా అంబేడ్కర్ సంఘం అధ్యక్షుడు రంజిత్, నాయకులు బోర ము త్యం, బోర చిన్నగంగన్న, బోర శ్రీనివాస్, బోన నడిపి గంగన్న, బోర పుష్ప తదితరులున్నారు.


