లెక్క తేలింది
ఇప్పచెట్లపై వేటు
ఇప్పచెట్లు ప్రజలకు వరమని చెప్పుకోవచ్చు. క్షేత్రస్థాయిలో అటవీశాఖ అధికారుల పర్యవేక్షణ లేక క్రమంగా అనేక ప్రయోజనాలున్న చెట్లు గొడ్డలి వేటుకు గురవుతున్నాయి.
వాతావరణం
సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఆకాశం నిర్మలంగా ఉంటుంది. చలి పెరుగుతుంది. రాత్రి వేళ మంచు కురుస్తుంది.
నిర్మల్ చైన్‌గేట్: జిల్లాలో మొదటివిడత పంచా యతీ ఎన్నికల బరిలో నిలిచే అభ్యర్థుల లె క్క తేలింది. బుధవారం నామినేషన్ల ఉ పసంహరణ ప్రక్రియ ముగిసింది. ప లువురు 174 సర్పంచ్, 197 వార్డు స్థానాలకు వేసిన నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఉపసంహరణ త ర్వాత సర్పంచ్ స్థానాలకు 624 మంది, వార్డు స్థానాలకు 1,883 మంది బరిలో ఉన్నారు. జిల్లాలోని 136 సర్పంచ్ స్థానాలకు, 1,072 వార్డు స్థానాలకు ఈ నెల 11న పోలింగ్ నిర్వహించి అదేరోజు ఫలితాలు వెల్లడిస్తారు.
లెక్క తేలింది


