రెండో విడతలో జోరు..
నిర్మల్: జిల్లాలో రెండోవిడత పంచాయతీ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ ఆదివారం ప్రారంభమైంది. ఈ విడతలో నిర్మల్‌రూరల్, సోన్, సారంగపూర్, దిలావర్‌పూర్, నర్సాపూర్(జి), కుంటాల, లోకేశ్వరం మండలాల్లో 131 పంచాయతీలకు ఎన్నికలు జరుగనున్నాయి. తొలిరోజు సర్పంచ్ స్థానానికి 119 నామినేషన్లు వచ్చాయి. 1,170 వార్డులు ఉండగా 122 మంది నామినేషన్లు దాఖలు చేశారు. అత్యధికంగా సారంగపూర్ మండలంలో 36 నామినేషన్లు దాఖలయ్యాయి. సారంగపూర్ మండలంలో ఆదివారం అడెల్లి పోచమ్మ ఆశీస్సులు తీసుకుని నామినేషన్లు వేశారు.
సర్పంచ్ స్థానాలకు వచ్చిన నామినేషన్లు
మండలం పంచాయతీలు వచ్చిన
నామినేషన్లు
నిర్మల్‌రూరల్ 20 25
సోన్ 14 7
సారంగపూర్ 32 36
దిలావర్‌పూర్ 12 7
నర్సాపూర్(జి) 13 9
లోకేశ్వరం 25 12
కుంటాల 15 12
మొత్తం 131 119
వార్డులు సభ్యులకు వచ్చిన నామినేషన్లు..
మండలం మొత్తం వచ్చిన
వార్డులు నామినేషన్లు
నిర్మల్‌రూరల్ 170 40
సోన్ 132 14
సారంగపూర్ 282 31
దిలావర్‌పూర్ 108 9
నర్సాపూర్(జి) 120 16
లోకేశ్వరం 224 4
కుంటాల 134 8
మొత్తం 1,170 122
రెండో విడతలో జోరు..


