ఆర్టీఐఏపై అవగాహన
కుంటాల: సమాచారం హక్కు చట్టంపై మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల విద్యార్థులకు బుధవారం ఆర్టీఐఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సామాజిక కార్యకర్త సయ్యద్ కలీం అవగాహన కల్పించారు. సమాచార హక్కు చట్టం–2005 ద్వారా ప్రభుత్వ సంస్థల నుంచి సమాచారం పొందే వీలుందని, పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం దొరుకుతుందని తెలి పారు. ఇన్‌చార్జి ప్రిన్సిపాల్ రాథోడ్ సురేశ్, న్యా యవాది గజేందర్, జిల్లా ప్రచార కార్యదర్శి న వీన్, సారంగపూర్ మండల బాధ్యుడు సయ్య ద్ హఫీజ్, సిబ్బంది సంగీత పాల్గొన్నారు.


