18.82 లక్షల దీపాలతో గిన్నిస్‌ రికార్డు | Ujjain creates Guinness World Record, lights over 18 lakh lamps on Maha Shivratri | Sakshi
Sakshi News home page

18.82 లక్షల దీపాలతో గిన్నిస్‌ రికార్డు

Feb 19 2023 6:29 AM | Updated on Feb 19 2023 6:29 AM

Ujjain creates Guinness World Record, lights over 18 lakh lamps on Maha Shivratri - Sakshi

ఉజ్జయిని: మహా శివరాత్రి సందర్భంగా మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయిని నగరంలో ఏకంగా 18,82,229 దీపాలు వెలిగించారు. గిన్నిస్‌ రికార్డు సృష్టించారు. శనివారం సాయంత్రం క్షిప్రా నది ఒడ్డున నిర్వహించిన ఈ కార్యక్రమంలో 20 వేల మంది వాలంటీర్లు పాల్గొన్నారు.

2022లో అయోధ్యలో అత్యధికంగా 15.76 లక్షల దీపాలు వెలిగించారు. ఉజ్జయినిలో గత శివరాత్రి సందర్భంగా 11,71,078 దీపాలు వెలిగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement