షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ విమానాల రద్దు పొడిగింపు

Scheduled Extension Of Cancellation Of International Flights  - Sakshi

న్యూఢిల్లీ: దేశంలో షెడ్యూల్డ్‌ అంతర్జాతీయ ప్రయాణికుల విమానాల రద్దును పొడిగిస్తున్నట్లు పౌర విమానయాన డైరెక్టర్‌ జనరల్‌(డీజీసీఏ) వెల్లడించారు. తదుపరి ఉత్తర్వులు జారీ చేసేదాకా ఈ రద్దు అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఈ మేరకు సోమవారం ఒక సర్క్యులర్‌ జారీ చేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top