కేంద్ర కేబినెట్‌ విస్తరణ: పర్యాటక శాఖ మంత్రిగా కిషన్‌ రెడ్డి

Central Cabinet Expansion, Departments Assigned To New Union Ministers - Sakshi

న్యూఢిల్లీ: రాష‍్ట్రపతి భవన్‌లో 43మంది కేంద్ర మంత్రులుగా ప్రమాణం చేసిన విషయం తెలిసిందే. అయితే ప్రమాణం చేసిన నూతన కేంద్ర మంత్రులకు శాఖల కేటాయింపు జరిగింది. తాజా సమాచారం ప్రకారం వివిధ కేంద్ర మంత్రులకు కేటాయించిన శాఖల వివరాలు ఇలా ఉన్నాయి.

కిషన్‌ రెడ్డి - పర్యాటక ,సాంస్కృతిక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ    

నితిన్‌ గడ్కరీ - రవాణా శాఖ 

► రాజ్‌ నాథ్‌ సింగ్‌  - రక్షణ శాఖ 

మన్‌సుఖ్‌ మాండవీయ - ఆరోగ్యశాఖ కేటాయింపు

అమిత్‌ షా - హోంశాఖ, సహకార శాఖ 

► అర‍్జున్‌ ముండా - గిరిజన సంక్షేమం

► కిరణ్‌ రిజిజు - న్యాయశాఖ

► నిర్మలా సీతారామన్‌ - ఆర్ధిక శాఖ 

స్మృతి ఇరానీ- మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రిత్వశాఖ 

► భూపేంద్ర యాదవ్‌  - కార్మిక శాఖ

డాక్టర్‌ జై శంకర్‌  - విదేశీ వ్యవహారాలు 

 పురుపోషత్తమ్‌ రూపాల -  మత్స్య, పశుసంవర్దక, డెయిరీ

పీయూష్‌ గోయల్‌ -  వాణిజ్యం, పరిశ్రమలు, జౌళిశాఖ, ఆహార ప్రజా పంపిణీ 

అశ్వినీ వైష్ణవ్‌ - రైల్వే, ఐటీ మంత్రిత్వశాఖ 

► రాజ్‌ కుమార్‌ సింగ్‌  - విద్యుత్‌, పునరుత్పాదక ఇందన శాఖ 

ధర్మేంద్ర ప్రధాన్‌ - విద్యా, నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ 

హర్దీప్‌సింగ్‌ పూరీ - పెట్రోలియం, పట్టణాభివృద్ధి, గృహనిర్మాణశాఖ 

మహేంద్రనాథ్‌ పాండే - భారీ పరిశ్రమల శాఖ

జ్యోతిరాదిత్య సింధియా -  పౌర విమానయాన శాఖ 

గిరిరాజ్‌ సింగ్‌  - గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్‌ 

అనురాగ్ ఠాకూర్ - సమాచార ప్రసార శాఖ 

భూపేంద్ర యాదవ్‌ - పర్యావరణ,అటవీశాఖ, కార్మిక శాఖ 

పశుపతి పరసు - కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ

► గజేంద్ర సింగ్‌ షెకావత్‌ - జల్‌ శక్తి

► సర్వానంద్‌ సోనోవాల్‌  - ఓడరేవులు, జలరవాణా, ఆయుష్‌ శాఖ

► ప్రహ్లాద్‌ జోషీ - పార్లమెంటరీ వ్యవహారాలు, బొగ్గు, గనుల శాఖ 

► రామచంద్రప్రసాద్‌ సింగ్‌  - ఉక్కుశాఖ 

► నరేంద్ర సింగ్‌ తోమర్‌  - వ్యవసాయ శాఖ 

వీరేంద్ర కుమార్‌ - సామాజిక న్యాయం,సాధికారత

 ముక్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ - మైనార్టీ వ్యవహారాల శాఖ 

 నారాయణ్‌ రాణే - చిన్న, మధ‍్య తరహా పరిశ్రమలు 

 ధర్మేంద్ర ప్రదాన్‌ - విద్య, నైపుణ్యాభివృద్ధి శాఖ

చదవండి : ఇరువురికీ న్యాయమైన వాటా దక్కాలి

 
 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top