వార్షిక నివేదిక వెల్లడించిన బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్తానా | BSF DG Rakesh Asthana Releases Annual Report | Sakshi
Sakshi News home page

వార్షిక నివేదిక వెల్లడించిన బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్తానా

Jul 17 2021 8:26 PM | Updated on Jul 17 2021 8:43 PM

BSF DG Rakesh Asthana Releases Annual Report - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : బీఎస్‌ఎఫ్‌ డీజీ రాకేశ్‌ ఆస్తానా శనివారం వార్షిక నివేదికను వెల్లడించారు. గతేడాది సరిహద్దుల్లో భారీగా డ్రగ్స్‌, నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.  రూ.2,786 కోట్ల విలువైన 632 కిలోల డ్రగ్స్‌ పట్టుకున్నామని వెల్లడించారు. 55 తుపాకులు, 4223 రౌండ్ల బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. సరిహద్దుల్లో 22 మంది చొరబాటుదారులను మట్టుబెట్టామని చెప్పారు. మొత్తం 165 మంది చొరబాటుదారులను అరెస్ట్‌ చేశామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement