ప్రగతి పత్రాలు అందజేశాం.. | - | Sakshi
Sakshi News home page

ప్రగతి పత్రాలు అందజేశాం..

Apr 24 2026 7:50 AM | Updated on Apr 24 2026 7:50 AM

ప్రగతి పత్రాలు అందజేశాం..

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఒకటి నుంచి తొ మ్మిదో తరగతి విద్యార్థులకు ఆన్‌లైన్‌ ద్వారా ప్రగతి పత్రాలను అందజేశాం. ఇప్పటికే పాఠశాలలో నిర్వహించిన అన్ని రకాల పరీక్షల మార్కులను సంబంధిత హెచ్‌ఎంలు వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. మార్కులు క్రాస్‌ చెక్‌ చేసుకుని గురువారం పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించి.. ప్రోగ్రెస్‌ కార్డులను అందించారు. సెలవుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు.

– గోవిందరాజులు, డీఈఓ

Advertisement
 
Advertisement
Advertisement