రూ.5– 6 వేల కోట్ల వ్యయం.. | - | Sakshi
Sakshi News home page

రూ.5– 6 వేల కోట్ల వ్యయం..

Mar 5 2026 8:42 AM | Updated on Mar 5 2026 8:42 AM

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపునకు సంబంధించి 14,700 ఎకరాల్లో చేపడుతున్న రిజర్వాయర్‌ నిర్మాణానికి సుమారు రూ.5– 6 వేల కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఇది వరకే ఈ రిజర్వాయర్‌ను 1,400 ఎకరాలలో నిర్మించారు. సామర్థ్యం పెంచేందుకు అదనంగా మరో 700 ఎకరాల భూమి అవసరమవుతుంది. దీంతో రిజర్వాయర్‌ దిగువన కొత్తపాలెం గుట్టల వరకు విస్తరించనున్నారు. సుమారు 11.15 కిలోమీటర్ల పొడవుతో రిజర్వాయర్‌ ఆనకట్ట నిర్మించనున్నారు.

● గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌ నింపిన నీటిని తిరిగి జూరాల ప్రాజెక్టు రిజర్వాయ ర్‌కు ఎత్తిపోసే సమయంలోనే సమాంతరంగా హైడల్‌ విద్యుత్‌ ప్రాజెక్టులో టర్బైన్స్‌ ద్వారా విద్యుదుత్పత్తి చేసేలా ప్రత్యేకంగా డిజైన్‌ చేస్తుండడం రాష్ట్రంలోనే తొలిసారి.

గుడ్డెందొడ్డి రిజర్వాయర్‌

Advertisement
 
Advertisement
Advertisement