సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చూడాలి | - | Sakshi
Sakshi News home page

సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చూడాలి

Aug 6 2025 6:20 AM | Updated on Aug 6 2025 7:08 AM

ఫేిషయల్‌ అటెండెన్స్‌ ఉపాధ్యాయులకు అమలు చేయడం శుభపరిణామం. దీంతో మరింత పారదర్శకత పెరుగుతోంది. ఈ విధానంలో సాంకేతిక సమస్యలు తలెత్తకుండా విద్యాశాఖ నిరంతరం పర్యవేక్షించాలి.

– ఎండీ బాల్‌చేడ్‌, ఉపాధ్యాయుడు, ఎల్లంపల్లి ప్రాథమిక పాఠశాల

వంద శాతం నమోదుతో అమలు

యాప్‌లో వందశాతం వివరాలను నమోదు చేసిన వెంటనే ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల, ఉపాధ్యాయుల హాజరును మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు ఈ ఫేషియల్‌ రికగ్నేషన్‌ ఎంతో సహకరిస్తుంది. ఎఫ్‌ఆర్‌ఎస్‌ను జిల్లాలోని అన్ని పాఠశాలల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు చర్యలు తీసుకుంటాం.

– విద్యాసాగర్‌, ఏఎంఓ, నారాయణపేట

సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చూడాలి 
1
1/1

సాంకేతిక సమస్యలుతలెత్తకుండా చూడాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement