పెళ్లి కూతురుగా ముస్తాబైన జాన్వీ ..‘అవే కళ్లు’ (ఫొటోలు) | Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos | Sakshi
Sakshi News home page

పెళ్లి కూతురుగా ముస్తాబైన జాన్వీ ..‘అవే కళ్లు’ (ఫొటోలు)

Aug 6 2025 6:26 PM | Updated on Aug 6 2025 6:45 PM

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos1
1/12

ప్రముఖ డిజైనర్ మసాబా గుప్తా బ్రైడల్ కలెక్షన్‌లో మెరిసిన బాలీవుడ్‌ హీరోయిన్‌ జాన్వీ కపూర్‌

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos2
2/12

సంప్రదాయం ,సమకాలీన శైలులను మిళితం చేస్తూ డిజైన్‌ చేసిన దుస్తుల్లో అందంగా జాన్వీ

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos3
3/12

సబర్.శుకర్ . సుకూన్.. అంటూ ది మసాబా బ్రైడ్‌ను పరిచయం చేసిన డిజైనర్‌

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos4
4/12

హౌస్ ఆఫ్ మసాబా తాజా కలెక్షన్‌లో అందంగా కనిపించిన జాన్వీ లుక్‌పై నెటిజన్ల ప్రశంసలు

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos5
5/12

మసాబా గుప్తా, ప్రముఖ నటి నీనా గుప్తా కుమార్తె, నటిగా, డిజైనర్‌గా రాణిస్తోంది.

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos6
6/12

గత ఏడాది కరీనా కపూర్ మసాబా బ్రైడ్‌ ముస్తాబై ప్రశంసలు అందుకుంది.

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos7
7/12

గతేడాది జనవరిలో నటుడు సత్యదీప్‌ మిశ్రాను రెండో పెళ్లి చేసుకుంది మసాబా. వీరికి ఒకపాప.

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos8
8/12

మసాబా తన జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన మసాబా మసాబా సిరీస్‌లో కూడా నటించింది.

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos9
9/12

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos10
10/12

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos11
11/12

Actress Janhvi Kapoor looks In bride for Masaba Guptas New collection Photos12
12/12

Advertisement
 
Advertisement

పోల్

Advertisement