10 కి.మీ 500 గుంతలు | - | Sakshi
Sakshi News home page

10 కి.మీ 500 గుంతలు

Sep 27 2025 6:41 AM | Updated on Sep 27 2025 6:41 AM

10 కి

10 కి.మీ 500 గుంతలు

ఆలూరు–పెద్దహోతూరు రోడ్డులో ఏర్పడిన పెద్ద పెద్ద గుంతలు

నియోజకవర్గ కేంద్రమైన ఆలూరు నుంచి పెద్దహోతూరు రహదారిపై ప్రయాణం అంటే ప్రయాణికులు జడుసుకుంటున్నారు. పది కిలో మీటర్లు ఉండే ఈ రోడ్డులో అడుగడుగునా మోకాలు లోతు గుంతలు ఉన్నాయి. చిన్న.. పెద్ద గుంతలు కలిపి దాదాపు 500కు పైగా ఉన్నాయి. వానలకు ఆ గుంతల్లో నీరు నిలవడంతో వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జిల్లా ఉన్నతాధికారులు ఈ రోడ్డుపై ప్రయాణించినా ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో గమనార్హం. ఈ రోడ్డు బాగుపడేదెన్నడూ.. అంటూ ప్రయాణికులు గుంతల దారిలో ప్రయాణిస్తున్నారు.

– ఆలూరు

10 కి.మీ 500 గుంతలు 1
1/1

10 కి.మీ 500 గుంతలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement