ఆలయంలో విజయీభవ పూజ | - | Sakshi
Sakshi News home page

ఆలయంలో విజయీభవ పూజ

Mar 11 2026 7:25 AM | Updated on Mar 11 2026 7:25 AM

రామగిరి(నల్లగొండ) : నల్లగొండ పట్టణంలోని తులసీనగర్‌ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ట్రస్మా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో టెన్త్‌ విద్యార్థులు విజయీభవ పూజను మంగళవారం నిర్వహించారు. విద్యార్థులకు మంచి మార్కులు రావాలని ఈ పూజ చేశారు. కార్యక్రమంలో డీఈఓ బి.భిక్షపతి, ట్రస్మా జిల్లా ప్రధాన కార్యదర్శి అలుగుబెల్లి శ్యామ్‌సుందర్‌రెడ్డి, పోలోజు నాగేందర్‌, యాదయ్య, రమేష్‌రెడ్డి, మహమ్మద్‌ ఫయాజ్‌, చర్లపల్లి గణేష్‌, ఎం.జానారెడ్డి, జి.జానయ్య, మనోజ్‌, వెంకటరెడ్డి, ఎ.జానకిరామ్‌రెడ్డి, ప్రభాకర్‌, కళ్యాణ్‌ తదితరురు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement