
ఫ చెక్కుచెదరలే..
– 8లో
ఆధునిక దేవాలయంగా పేరుగాంచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టు ఇంజనీర్ల పనితనానికి మచ్చుతునక. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో నిర్మించిన ఈ ప్రాజెక్టుకు 1955 డిసెంబర్
10న శంకుస్థాపన చేయగా 12 సంవత్సరాల్లో పూర్తయింది. మానవ నిర్మితమైన ఈ
ప్రాజెక్టుకు పలుమార్లు అంచనాకు మించి వరదలు వచ్చినప్పటికీ గట్టిగా నిలబడింది. సాగర్ ప్రాజెక్టు ఆనాటి ఇంజనీర్ల మేధస్సుకు, ప్రతిభకు తార్కాణంగా నిలుస్తోంది. ఇలా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేక కట్టడాలు నేటికీ చెక్కు చెదరలేదు. నేడు ఇంజనీర్స్ డే
సందర్భంగా ఆనాటి కట్టడాలు, ప్రాజెక్టులపై ప్రత్యేక కథనాలు.