నలుగురి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

నలుగురి అరెస్ట్‌

Aug 5 2025 6:15 AM | Updated on Aug 5 2025 6:15 AM

నలుగురి అరెస్ట్‌

నలుగురి అరెస్ట్‌

బైక్‌ల నంబర్‌ ప్లేట్స్‌ మారుస్తూ గంజాయి రవాణా చేస్తున్న నలుగురిని నార్కట్‌పల్లి పోలీసులు అరెస్ట్‌ చేశారు.

- 8లో

పోలీస్‌ గ్రీవెన్స్‌ డేలో వినతుల స్వీకరణ

నల్లగొండ : గ్రీవెన్స్‌ డే సందర్భంగా సోమవారం జిల్లా పోలీస్‌ కార్యాలయంలో సోమవారం ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ వినతులు స్వీకరించారు. బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ బాధితుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని పోలీసు అధికారులకు సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement