ఆ రిజర్వాయర్లు ఇవే..
నారాయణపేట–మక్తల్–కొడంగల్ ఎత్తిపోతల్లో కదలిక
రెండో విడతలో కెనాళ్లు, డిస్ట్రిబ్యూటరీ వ్యవస్థ అభివృద్ధి, చెరువుల సామర్థ్యం పెంపు వంటి పనులు చేపట్టనున్నారు. చివరి విడతలో విద్యుత్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, తదితర నిర్మాణ పనులు చేయనున్నారు. మొత్తంగా కొడంగల్ ఎత్తిపోతల కింద 10 రిజర్వాయర్లు నిర్మించనున్నారు. ఆర్థిక భారం పెరగకుండా మక్తల్, నారాయణపేట, కొడంగల్ నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్న చెరువుల సామర్థ్యం పెంచి రిజర్వాయర్లుగా అభివృద్ధి చేయనున్నారు.
● తొలి విడతలో
రూ.1,400 కోట్లు
మంజూరు..
స్టేజీ–1 పనులు షురూ
● కాట్రేవులపల్లి వద్ద
అప్రోచ్ చానల్,
పంప్‌హౌస్ వర్క్స్ ముమ్మరం
● మొత్తంగా లక్ష
ఎకరాలకు సాగునీరు..
ప్రాజెక్ట్ వెంట గ్రీన్‌బెల్ట్
● 56 హెక్టార్లలో
మొక్కల పెంపకం..
రైతాంగంలో
హర్షాతిరేకాలు
ఊట్కూరు (మక్తల్), జాజాపూర్, పేరుపళ్ల జాయమ్మ (నారాయణపేట), కాన్‌కుర్తి (దామరగిద్ద), దౌల్తాబాద్, కొడంగల్, హస్నాబాద్,
బొంరాస్‌పేట, లక్ష్మీపూర్, ఈర్లపల్లి (కొడంగల్).
●


