
నిధులు అందించాలి..
ప్రతి సంవత్సరం నిధులను ఆలస్యంగా విడు దల చేస్తున్నారు. దీంతో పాఠశాలల నిర్వహణ కష్ట ంగా మారుతుంది. చిన్నచిన్న అవసరాలకు హెచ్‌ఎంలు ఖర్చు పెట్టే పరిస్థితి నెలకొంది. త్వర గా నిధులు మంజూరు చేస్తే బాగుంటుంది.
– కృష్ణ, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు
పాఠశాలలకు నిధులు ఇప్పటి వరకు మంజూరు కాలేదు. ఉన్నతాధికారులకు నివేదిక అందజేశాం. త్వరలో నిధులు విడుదలయ్యే విధంగా కృషి చేస్తాం. హెచ్‌ఎంలు చొరవ తీసుకొని ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నారు.
– రమేశ్‌కుమార్, జిల్లా విద్యాశాఖ అధికారి
●

నిధులు అందించాలి..