
వ్యవస్థలో మార్పు తీసుకొచ్చేందుకు..
అక్కడక్కడ నెలకొన్న చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసి పీఏసీఎస్ వ్యవస్థను గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం ఇచ్చిన జీఓనంబర్ 44 ఆధారంగా దశాబ్ధాలుగా ఒకేచోట విధులు నిర్వర్తిస్తున్న సీఈఓలు, ఆఫీస్ అసిస్టెంట్లకు స్థానచలనం కల్పించాం. ఏళ్లుగా ఎదురుచూస్తున్న పదోన్నతులు కల్పించి పనిచేసే వారిని ప్రోత్సహించడంతో పాటు నిర్లక్ష్యం వహించే వారితోనూ పని చేయించేందుకు ఒక్కరిద్దరు మినహా.. దాదాపుగా అందరికి స్థానచలనం కల్పించాం. ఉద్యోగం చేసేచోటే నివాసం ఉండేలా ఆదేశాలిచ్చాం. రైతులకు అన్నివేళల్లో అందుబాటులో ఉండాలని సూచించాం.
– మామిళ్లపల్లి విష్ణువర్ధన్‌రెడ్డి,
డీసీసీబీ చైర్మన్, మహబూబ్‌నగర్
●