ములుగు | - | Sakshi
Sakshi News home page

ములుగు

May 24 2026 1:03 AM | Updated on May 24 2026 1:03 AM

అపూర్వ సోదరులు!

న్యూస్‌రీల్‌

– 8లోu

ఆదివారం శ్రీ 24 శ్రీ మే శ్రీ 2026

7

తమ్ముళ్లను పెంచి

ప్రయోజకులను చేసిన అన్నలు..

అన్నను చదివించిన తమ్ముడు..

నేడు జాతీయ బ్రదర్స్‌ డే

అన్నంటే నాన్నంత పెద్దరికం.. తమ్ముడంటే కొడుకంతటి అనురాగం.. బాల్యంలో ఇల్లంతా గోల చేసే అన్నాదమ్ముళ్లు..పెరిగి పెద్దయ్యాక బాధ్యతల భారం తమపై వేసుకుంటారు. తమ్ముళ్లను ప్రయోజకులను చేయాలనే అన్న తపన..అన్న భారం తగ్గించాలనే తమ్ముడి తాపత్రయం..అలాంటి వారు ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎంతో మంది కనిపించారు. నేడు జాతీయ బ్రదర్స్‌ డే సందర్భంగా అలాంటివారిపై ప్రత్యేక కథనాలు..

Advertisement
 
Advertisement
Advertisement