జాబ్‌ క్యాలెండర్‌ అమలుచేస్తే మరింత ఆనందం | - | Sakshi
Sakshi News home page

జాబ్‌ క్యాలెండర్‌ అమలుచేస్తే మరింత ఆనందం

May 21 2026 5:03 AM | Updated on May 21 2026 5:03 AM

జాబ్‌ క్యాలెండర్‌ అమలుచేస్తే మరింత ఆనందం

రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలకు పదేళ్ల వయోపరిమితి పెంచడం శుభపరిణామం. జీఓలో ఈ పరిమితి ఒక్క సంవత్సరానికే పరిమితం చేయడం నిరుద్యోగులకు అన్యాయమే. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయలేదు. ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్‌నూ జారీ చేయలేదు. మరీ ఒక సంవత్సరంలో ఎప్పుడు నోటిఫికేషన్లు వేస్తారు? ఎలా భర్తీ చేస్తారు. జీఓలో వయోపరిమితి కాలాన్ని మరో ఏడాది పెంచడంతో పాటు జాబ్‌ క్యాలెండర్‌ను వెంటనే అమలు చేస్తే మరింత ఆనందం. ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా 2 లక్షల పోస్టులను భర్తీ చేయాలి.

– శ్రీరామోజు సురేందర్‌, నిరుద్యోగి, మహబూబాబాద్‌

Advertisement
 
Advertisement
Advertisement