ఏటూరునాగారంలోని ఐటీఐ, ఏటీసీ సెంటర్లలో అడ్మిషన్లను ప్రారంభించాం. పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు వారివారి సర్టిఫికెట్లతో ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలి. నూతనంగా ఏటీసీ సెంటర్లను ఏర్పాటు చేయడంతో విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ కలగనుంది. విద్యార్థులకు మరింత అవకాశాన్ని కల్పించడానికి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతుంది. అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ద్వారా ప్రతీ ఒక్క విద్యార్థికి ఉపాధి కల్పించడం జరుగుతుంది.
– జగన్‌మోహన్‌రెడ్డి, ఐటీఐ,
ఏటీసీ ప్రిన్సిపాల్, ఏటూరునాగారం


