డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌ | - | Sakshi
Sakshi News home page

డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌

Sep 26 2025 10:35 AM | Updated on Sep 26 2025 10:35 AM

డీఎస్

డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌

డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌

ములుగు: సాక్షి ఆధ్వర్యంలో రేపు (శనివారం) ములుగు డీఎస్పీ నలువాల రవీందర్‌తో ఫోన్‌ ఇన్‌ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మధ్యాహ్నం 2 నుంచి 3 గంటల వరకు ఉంటుంది. ఫోన్‌ఇన్‌లో బతుకమ్మ, దసరా పండుగల వేళ దూర ప్రయాణాలు, రాత్రిపూట ప్రయాణాలు, సొంత ఊళ్లకు వెళ్లేవారు తమ ఇళ్లలో చోరీలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై డీఎస్పీతో ఫోన్‌లో మాట్లాడి తగిన సూచనలు, జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఈ ఫోన్‌ఇన్‌ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. ఈ కింది ఫోన్‌ నంబర్‌కు కాల్‌ చేసి మాట్లాడాలి.

డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌1
1/1

డీఎస్పీతో ఫోన్‌ ఇన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement