
ఏసీబీ వలలో సైట్ ఇంజనీర్
తెలంగాణ రాష్ట్ర విద్య, మౌలిక సదుపాయాల సంస్థ జనగామ సబ్ డివిజన్ సైట్ ఇంజనీర్ సామల రమేశ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కారు.
కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సీసీఐ ద్వారా రైతులకు మద్దతు ధర అందించేందుకు 2025–26 సంవత్సరంలో కొనుగోళ్లను కపాస్ కిసాన్ యాప్ ద్వారా చేపట్టనున్నారు. రైతులు స్మార్ట్ ఫోన్‌లో ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పట్టాదారు పాస్‌బుక్‌తో పాటు పత్తి సాగు చేసిన భూమి సర్వేనంబర్, ఆధార్, ఇతర వివరాలను నమోదు చేయాలి. రెవెన్యూ అధికారులు నుంచి పత్తి పంట సాగు ధ్రువీకరణ పత్రం, గ్రామం, మండలం, జిల్లా వివరాలను అందించాలి. దీంతో వివరాలు సీసీఐకి చేరుతాయి. రైతులు ఫోన్ ద్వారా లేదా ఆన్‌లైన్ సెంటర్, వ్యవసాయ విస్తరణ అధికారుల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.