The Warrior Movie: ది వారియర్‌: 'విజిల్‌' ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది..

Whistle Full Video Song Out From The Warrior Movie - Sakshi

ఎనర్జిటిక్‌ హీరో రామ్‌ పోతినేని, ఉప్పెన బ్యూటీ కృతీ శెట్టి జంటగా నటించిన మూవీ 'ది వారియర్‌'. కోలీవుడ్‌ డైరెక్టర్‌ లింగుస్వామి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. జూలై 14న తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయం అందుకోలేకపోయింది. తాజాగా ఈ సినిమా నుంచి సూపర్‌ హిట్టైన 'విజిల్‌' ఫుల్‌ వీడియో సాంగ్‌ వచ్చేసింది.

దేవీశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించగా, ఆంథోనీ దాసన్‌, శ్రీనిషా ఈ పాటను పాడారు. ఈ సినిమాలో రామ్‌ సత్య అనే పోలీసు ఆఫీసర్‌గా కనిపించగా, ఆది పినిశెట్టి విలన్‌గా నటించాడు. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top