కనకావతి | Rukmini Vasanth first look as Kanakavathi from Rishab Shetty Kantara: Chapter 1 released | Sakshi
Sakshi News home page

కనకావతి

Aug 9 2025 1:51 AM | Updated on Aug 9 2025 1:51 AM

Rukmini Vasanth first look as Kanakavathi from Rishab Shetty Kantara: Chapter 1 released

వరమహాలక్ష్మి పండగ సందర్భంగా కనకావతిగా కనిపించారు రుక్ష్మిణి వసంత్‌. రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘కాంతార: చాప్టర్‌1’. ఈ చిత్రంలో కనకావతి పాత్రలో హీరోయిన్‌ రుక్మిణీ వసంత్‌ నటించినట్లుగా వెల్లడించి, ఆమె ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు మేకర్స్‌.

హోంబలే ఫిలిమ్స్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించిన ఈ సినిమా, కన్నడ, తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, బెంగాలీ, ఇంగ్లిష్‌ భాషల్లో అక్టోబరు 2న విడుదల కానుంది. ఇక రిషబ్‌ శెట్టి హీరోగా నటించి, దర్శకత్వం వహించిన బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘కాంతార’ (2022)కు ప్రీక్వెల్‌గా ‘కాంతార: చాప్టర్‌ 1’ రూపొందిన సంగతి తెలిసిందే.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement