కొత్త ఏడాదిలో రెండు హిట్స్.. మరో సినిమా ప్రకటించిన మోహన్ లాల్ | Malayalam Super Star Mohan Lal Announces New Movie In This year | Sakshi
Sakshi News home page

Mohan Lal: మోహన్ లాల్ కొత్త సినిమా.. డైరెక్టర్ ఎవరంటే?

Jul 8 2025 7:28 PM | Updated on Jul 8 2025 9:05 PM

Malayalam Super Star Mohan Lal Announces New Movie In This year

ఏడాది ఎంపురాన్-2 మూవీతో సూపర్ హిట్తన ఖాతాలో వేసుకున్న మలయాళ స్టార్ మోహన్లాల్. ఈ చిత్రానికి సలార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించారు. తర్వాత తుడురుమ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. శోభన కీలక పాత్రలో నటించిన సినిమా సైతం ఆడియన్స్నుంచి అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. అంతేకాకుండా ఇటీవలే విడుదలైన మంచు విష్ణు కన్నప్ప చిత్రంలో మోహన్ లాల్ కీలక పాత్రలో కనిపించారు.

తాజాగా మరో కొత్త సినిమా చేసేందుకు రెడీ అయ్యారు మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్. సోషల్ మీడియా వేదికగా విషయాన్ని ప్రకటించారు. నా నెక్ట్స్మూవీని ప్రకటించడం చాలా సంతోషంగా ఉందని.. ఆసక్తికర కొత్త అధ్యాయంలో భాగమైనందుకు గొప్పగా ఉందంటూ ట్వీట్ చేశారు. సినిమాకు ఎల్‌365 అనే టైటిల్ ఖరారు చేశారు. చిత్రానికి ఆస్టిన్ డాన్ థామస్ దర్శకత్వం వహిస్తున్నారు.  ఆషిక్ ఉస్మాన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఆషిక్ ఉస్మాన్ నిర్మిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement