
రాజమౌళి సినిమాలో రగ్బీ కోచ్‌గా నటించిన నటుడెవరో తెలుసా?
సినిమాలోని పాత్రల కోసం ఒక్కోసారి కొత్త విద్యలు నేర్చుకుంటూ ఉంటారు నటీనటులు. క్రీడల నేపథ్యంలోని సినిమాలకు ఆయా ఆటలు నేర్చుకుంటారు. అలా టాలీవుడ్, బాలీవుడ్ నటులు స్పెషల్‌గా నేర్చుకున్న ఆటల గురించి క్విజ్.