Bigg Boss 6 Telugu Eliminations: ఈ వారం ఎలిమినేట్‌ కానుంది అతడేనా?

Bigg Boss Telugu 6: This Contestant Going To Eliminate For 12th Week - Sakshi

బిగ్‌బాస్‌ తెలుగు ఆరో సీజన్‌లో మరో ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైంది. ఈవారం ఏడుగురు కంటెస్టెంట్లు రాజ్‌, ఫైమా, రోహిత్‌, శ్రీసత్య, శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ నామినేషన్‌లో ఉన్నారు. వీరిలో శ్రీహాన్‌, ఆదిరెడ్డి, ఇనయ అత్యధిక ఓట్లతో టాప్‌ పొజిషన్‌లో ఉన్నారు. రోహిత్‌కు స్క్రీన్‌ స్పేస్‌ తగ్గించడంతో అతడిని ఎలిమినేట్‌ చేస్తారేమోనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. కానీ లాస్ట్‌ డే అతడికి భారీగా ఓట్లు పడి సేవ్‌ అయినట్లు తెలుస్తోంది. మిగిలిందల్లా శ్రీసత్య, రాజ్‌, ఫైమా.. ఎలాగో ఫైమా దగ్గర ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ ఉంది. కాబట్టి తను డేంజర్‌ జోన్‌లో ఉంటే తనకోసమే వాడుకుంటుంది.

ఒకవేళ నాగార్జున ఫైమాను ముందే సేవ్‌ చేసేస్తే మాత్రం చివరగా మిగిలిన ఇద్దరిలో ఒకరిని కాపాడేందుకు ఆ పాస్‌ వాడే ఆస్కారం ఉంది. అంటే ఈవారం ఎలిమినేషన్‌ ఫైమా చేతిలో ఉందన్నమాట! ఆమె ఎవిక్షన్‌ ఫ్రీ పాస్‌ను తనకోసం వాడుకుంటుందా? రాజ్‌, శ్రీసత్యలలో ఎవరికైనా ఉపయోగిస్తుందా? లేదా? అన్నది ఆసక్తికరంగా మారింది. దాదాపు రాజ్‌ను ఎలిమినేట్‌ చేసేందుకు బిగ్‌బాస్‌ టీమ్‌ రెడీ అయినట్లు సోషల్‌ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఇదెంతవరకు నిజమో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేంతవరకు వేచి చూడాల్సిందే!

చదవండి: కెప్టెన్‌గా ఇనయ కొత్త రూల్‌, ఫైమాకు మట్టి తినే అలవాటు
ఆమెకు దండం పెట్టాలి, ఎప్పుడో ఎలిమినేట్‌ అయిపోతుందనుకున్నా: హమీదా

మరిన్ని వార్తలు :

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

25-11-2022
Nov 25, 2022, 23:29 IST
ఫైమా మట్టి తినడంతో బిగ్‌బాస్‌ ఆమెతో పని మాన్పించేందుకు ప్రయత్నించాడు. మీ రేషన్‌ మీరు వెతుక్కున్నారు కాబట్టి ఇంట్లో రేషన్‌...
25-11-2022
Nov 25, 2022, 18:35 IST
పోటాపోటీగా ఆడి చివరి కెప్టెన్‌ అయినట్లు సోషల్‌ మీడియాలో లీకైంది. ఈ విషయం తెలిసి ఇనయ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారు....
25-11-2022
Nov 25, 2022, 17:05 IST
శ్రీసత్యకు దండం పెట్టాలి. ఆమె ఎలిమినేట్‌ అయిపోతుందని ఎన్నోసార్లు అనుకున్నాను. ఆదిరెడ్డి రివ్యూలు ఇవ్వడం తగ్గించుకుంటే మంచిదని అభిప్రాయపడింది. తన...
25-11-2022
Nov 25, 2022, 15:33 IST
తడి నిరీక్షణకు తెరదించాడు బిగ్‌బాస్‌. భార్యతో వీడియోకాల్‌ ఆప్షన్‌ ఇవ్వడమే కాకుండా తల్లిని ఇంట్లోకి పంపించి సర్‌ప్రైజ్‌ చేశాడు.
24-11-2022
Nov 24, 2022, 23:06 IST
ఈ పదేళ్లు నా వెనకుండి నువ్వెలా నడిపించావో, భవిష్యత్తు అంతా కూడా నువ్వ నాతోనే ఉండాలంటూ తన పేరు పచ్చబొట్టు పొడిపించుకున్నానని...
24-11-2022
Nov 24, 2022, 16:23 IST
'జీవితంలో చాలా కోల్పోయావు, ఆ దేవుడు నీ నుంచి ఎన్నో తీసేసుకున్నాడు. కానీ అదే దేవుడు నీకు మళ్లీ ఇంకో...
24-11-2022
Nov 24, 2022, 15:27 IST
హౌస్‌లోకి వచ్చిన సిరిని చూసి ఏడుస్తూనే కన్ను కొట్టాడు శ్రీహాన్‌. నీకోసం ఓ సర్‌ప్రైజ్‌ అంటూ వెనక్కు తిరిగి మెడ...
23-11-2022
Nov 23, 2022, 23:35 IST
ఫిజియోథెరపీ ఆపేశారు. ఎవరూ సాయం చేయట్లేదని అర్థమైంది. వాళ్ల దగ్గర తినడానికి సరిపడా డబ్బులున్నాయి. కానీ చికిత్సకు సరిపేడంత లేవు అని ఏడ్చింది. అనంతరం...
23-11-2022
Nov 23, 2022, 20:19 IST
షోలోకి వెళ్లకముందే వాళ్ల అమ్మకి చీర కొనిచ్చి దాన్ని కట్టుకురమ్మని చెప్పింది. సడన్‌ ఎలిమినేషన్‌ మేమంతా కూడా ఎక్స్‌పెక్ట్‌ చేయలేకపోయాం....
23-11-2022
Nov 23, 2022, 19:26 IST
'కొన్ని సంతోషకరమైన క్షణాలను మాటల్లో చెప్పలేం. ఈ ఆనందం కలకాలం అలాగే నిలిచిపోతుందని భావిస్తున్నాను' అని క్యాప్షన్‌ జోడించాడు..
23-11-2022
Nov 23, 2022, 16:41 IST
ఈరోజు శ్రీసత్య, ఫైమా, రోహిత్‌ తల్లి హౌస్‌లో అడుగుపెట్టబోతున్నారు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. రోహిత్‌ను సర్‌ప్రైజ్‌ చేయాలని...
23-11-2022
Nov 23, 2022, 14:08 IST
బిగ్‌బాస్‌ హౌస్‌లోని కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ మెంబర్స్‌ వస్తున్నారు. నిన్నటి ఎపిసోడ్‌లో ఆదిరెడ్డి భార్య, కూతురితో పాటు రాజ్‌ వాళ్ల తల్లి...
23-11-2022
Nov 23, 2022, 09:02 IST
Bigg Boss-6 Telugu, Episode 80 Highlights : బిగ్‌బాస్‌ సీజన్‌-6లో హౌస్‌మేట్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న ఫ్యామిలీ...
22-11-2022
Nov 22, 2022, 15:41 IST
బిగ్‌బాస్‌ ఆరో సీజన్‌ చూస్తుండగానే పదకొండు వారాలు ముగించుకొని 12వ వారంలోకి అడుగుపెట్టింది. ఈ వారం హౌజ్‌లోకి కంటెస్టెంట్స్‌ ఫ్యామిలీ...
21-11-2022
Nov 21, 2022, 23:24 IST
నా బెస్ట్‌ఫ్రెండ్స్‌ను నమ్మి అన్ని విషయాలు షేర్‌ చేసుకుంటాను. అయితే నేను వాళ్లను క్లోజ్‌ అనుకునే కన్నా వాళ్లు నన్నెంత...
21-11-2022
Nov 21, 2022, 20:36 IST
11 వారాలుగా ఇంట్లో అందరి ఆకలి తీర్చి మదర్‌ ఇండియాగా పేరు తెచ్చుకుంది మెరీనా. కయ్యానికి కాలు దువ్వకుండా అందరితో...
21-11-2022
Nov 21, 2022, 18:11 IST
వెంటనే శివ అందుకుంటూ నేను ఆడగలా? లేదా? అని కూడా ఆలోచించారా? అని వెటకారంగా నవ్వాడు. మీరు ఎంత కోపం తెప్పించినా...
21-11-2022
Nov 21, 2022, 17:01 IST
ఇతర కంటెస్టెంట్ల సపోర్ట్‌తోనే మీరు కెప్టెన్‌ అయ్యారు కదా, మరి నాకెవరూ సపోర్ట్‌ చేయలేదు, సోలో ప్లేయర్‌ అని ఎందుకంటారు?...
21-11-2022
Nov 21, 2022, 15:39 IST
రేషన్‌ సేవ్‌ చేసి మంచి పేరు తెచ్చుకోవాలని చూస్తున్నావు కానీ కడుపులు నిండాలని ఆలోచించట్లేదు అని ఫైర్‌ అయ్యాడు.
21-11-2022
Nov 21, 2022, 10:06 IST
బిగ్‌బాస్‌ సీజన్‌-6 కంటెస్టెంట్‌ నేహా చౌదరి పెళ్లి పీటలు ఎక్కబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా నేహానే వెల్లడించింది. అంతేకాకుండా కాబోయే...

మరిన్ని వీడియోలు



 

Read also in:
Back to Top