Bigg Boss 5 Telugu : డేట్‌ ఫిక్స్‌.. లిస్ట్‌ ఇదే.. మనసు మార్చుకున్న మంగ్లీ!

Bigg Boss 5 Telugu Starting Date Confirmed: Check Details - Sakshi

బుల్లితెరపై బిగ్‌బాస్‌ రియాల్టీ షోకి ఉన్న క్రేజ్‌ ఏంటో అందరికి తెలిసిందే. భాషతో సంబంధం లేకుండా అంతటా.. ఈ బిగ్‌ రియాల్టీ షోకి ఫ్యాన్స్‌ ఉన్నారు. ఇక తెలుగులో అయితే ఈ షోకి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ మిగతా భాషల కంటే కాస్త ఎక్కువ అనే చెప్పాలి. గత నాలుగు సీజన్ల టీఆర్పీ రేటింగ్స్‌ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది.

తెలుగులో వచ్చిన నాలుగు సీజన్స్‌ సూపర్‌ హిట్‌ కావడంతో ఐదో సీజన్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు నిర్వాహకులు. వాస్తవానికి బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ఈ ఏడాది మే లేదా జూన్‌లో ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా సెకండ్‌ వేవ్‌ కారణంగావాయిదా పడింది. అయితే సెప్టెంబర్‌లో ఈ షోని ప్రారంభించాలని చూస్తున్నారట నిర్వాహకులు. ఇప్పటికే సెట్‌ నిర్మాణం, కంటెస్టెంట్ల ఎంపిక పనులు తుది దశకు చేరుకున్నాయి. అన్ని సవ్యంగా జరిగితే.. సెప్టెంబర్‌ 5న బిగ్‌బాస్‌ ఐదో సీజన్‌ ప్రారంభించాలని షో నిర్వాహకులు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. 

ఇదిలా ఉంటే, ప్రతి సీజన్‌ మాదిరే ఈ సారి కూడా కంటెస్టెంట్స్‌ లిస్ట్‌ ఇదే అంటూ కొంతమంది పేర్లు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఆ లిస్ట్‌లో యాంకర్‌ వర్షిణి, యాంకర్‌ రవి, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌ సురేఖ వాణి, బుల్లితెర నటి నవ్యస్వామి, యూట్యూబర్ షణ్ముఖ్‌ జశ్వంత్, హీరోయిన్‌ ఈషా చావ్లా, యాంకర్‌ శివ, శేఖర్‌ మాస్టర్‌, లోబో, సింగర్‌ మంగ్లీ, యాంకర్‌ ప్రత్యూష, టిక్‌టాక్‌ స్టార్‌ దుర్గారావు, బుల్లితెర నటులు సిద్ధార్థ్ వర్మ- విష్ణు ప్రియ జంటల పేర్లు వినిపిస్తున్నాయి. 

అయితే ఈ లిస్ట్‌ నుంచి మంగ్లీ ఔట్‌ అయినట్లు తెలుస్తోంది. మొదట్లో ఈ షోకి వెళ్లడానికి మంగ్లీ సుముఖత వ్యక్తం చేసినప్పటికీ.. తాజాగా ఆమె మనసు మార్చుకుందట. .ఇటీవల బోనాల పాటపై చేసుకొన్న వివాదంతో బిగ్‌బాస్‌లోకి వెళ్లకూడదని నిర్ణయం తీసుకుందట. అయితే షో ప్రారంభంనాటికి ఎలాగైనా మంగ్లీని ఒప్పించి, తీసుకురావాలని షో నిర్వాహకులు భావిస్తున్నారట. ‘బిగ్‌బాస్‌’కోసం మంగ్లీ మళ్లీ మనసు మార్చుకుంటుందో లేదో చూడాలి మరి.  

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

మరిన్ని వార్తలు

20-09-2021
Sep 20, 2021, 00:45 IST
లోబోను హౌస్‌లో ఎంతోమంది కించపరుస్తున్నారంటూ ఎమోషనల్‌ అయింది ఉమాదేవి. ఆయనను స్వీట్‌ హార్ట్‌ అని పిలుస్తారు, కానీ లోపలి నుంచి అనరు...
19-09-2021
Sep 19, 2021, 22:59 IST
సన్నీ విషయంలో తప్పు చేశానంటూ షణ్ముఖ్‌ తనను తానే దెయ్యమని చెప్పుకున్నాడు. అది కుదరదని నాగ్‌ తెగేసి చెప్పడంతో..
19-09-2021
Sep 19, 2021, 22:19 IST
మొదటి వారంలో అందరినీ బెదరగొట్టిన ఉమా, రెండో వారంలో మాత్రం లోబోతో కామెడీ చేస్తూ అదరగొట్టింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం...
19-09-2021
Sep 19, 2021, 21:36 IST
దాదాపు 14 వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమం కోసం షో నిర్వాహకులు ఆయనకు సుమారు రూ.350 కోట్ల రెమ్యునరేషన్‌ ఇవ్వనున్నారనే ప్రచారం...
19-09-2021
Sep 19, 2021, 20:04 IST
పటాసులు పేలుస్తూ రవికి వినబడేలా గట్టిగా అరుస్తూ బర్త్‌డే విషెస్‌ చెప్పారు. ఈ క్రమంలో రవి కూతురు వియా తండ్రిని...
19-09-2021
Sep 19, 2021, 17:59 IST
మానస్‌ ఓటమిని తీసుకోలేకపోతున్నాడేమోనని శ్రీరామ్‌ అభిప్రాయపడ్డాడు. షణ్ముఖ్‌ మాత్రం ఇంట్లోవాళ్లను ఎవరినీ సెలక్ట్‌ చేసుకోకుండా తనకు తానే దెయ్యాన్ని అని ప్రకటించుకున్నాడు.. ...
19-09-2021
Sep 19, 2021, 13:54 IST
Natraj Master Wife Neetu Pregnancy Photoshoot: భార్య ఏడు నెలల గర్భంతో ఉన్న సయమంలో ఆమెను వదిలేసి బిగ్‌బాస్‌ షోలోకి...
19-09-2021
Sep 19, 2021, 00:01 IST
ఈ వారం మాత్రం తనలోని కామెడీ యాంగిల్‌ను పరిచయం చేసి జనాలను కడుపుబ్బా నవ్వించిందీ ఉమా. అలాగే తనను ఎన్ని...
18-09-2021
Sep 18, 2021, 23:14 IST
ఆ తర్వాత హాట్‌స్టార్‌కు బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికైన రామ్‌చరణ్‌ స్టేజీ మీదకు వచ్చాడు. ఇంత అందంగా, ఎంతో ఫిట్‌గా ఉన్న నాగ్‌ను...
18-09-2021
Sep 18, 2021, 20:17 IST
సిరి డ్రెస్‌ లోపలున్న క్లాత్‌ ఎవరు తీశారు? అని సూటిగా ప్రశ్నించాడు. షణ్ముఖ్‌ నిస్సంకోచంగా సన్నీ పేరు చెప్పాడు. దీనిపై ఓ క్లారిటీ ఇచ్చేందుకు...
18-09-2021
Sep 18, 2021, 19:07 IST
షణ్ముఖ్‌.. దొరికిందే చాన్స్‌ అని చెర్రీకి ఐ లవ్‌ యూ చెప్పాడు. ఇంతలో నాగ్‌ మధ్యలో అడ్డుకుంటూ ఈ రోజు...
18-09-2021
Sep 18, 2021, 17:06 IST
ఈ సీజన్‌ ముగియగానే మినీ బిగ్‌బాస్‌ షోను ప్రవేశపెడతారట! ఇది ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో మాత్రమే ప్రసారం...
17-09-2021
Sep 17, 2021, 23:42 IST
ఫస్ట్‌ వీక్‌లో సిరి, హమీదా మీద, తర్వాత అమ్ము(లహరి) మీద లవ్‌ స్టార్ట్‌ అయిందని చెప్పుకొచ్చాడు శ్రీరామ్‌..
17-09-2021
Sep 17, 2021, 15:32 IST
కెప్టెన్సీ కంటెండర్స్‌ టాస్క్‌ ద్వారా ఇంట్లో మంట పెట్టిన బిగ్‌బాస్‌ ఇప్పుడు మరోసారి అగ్గి రాజేసినట్లు తెలుస్తోంది. ఇంటిసభ్యులంతా ఏకాభిప్రాయంతో.. ...
17-09-2021
Sep 17, 2021, 15:01 IST
బిగ్‌బాస్‌ తెలుగు ఐదో సీజన్‌ బుల్లితెర ప్రేక్షకులను బాగానే అలరిస్తోంది. ఇక్కడ టన్నుల కొద్దీ ఎంటర్‌టైన్‌మెంట్‌ లభించును అన్న నాగార్జున...
17-09-2021
Sep 17, 2021, 13:37 IST
Sanjana Galrani Support To Bigg Boss 5 Contestant Priyanka Singh: బుల్లితెరపై అతిపెద్ద రియాల్టీ షో బిగ్‌బాస్‌ సీజన్‌-5 అదరగొడుతుంది....
16-09-2021
Sep 16, 2021, 23:43 IST
ఇన్నాళ్లు నేలపై పడుకున్న తనకు సింగిల్‌ బెడ్‌ లభించడంతో ఎమోషనల్‌ అయిన లోబో కన్నీళ్లతో హౌస్‌మేట్స్‌కు థ్యాంక్స్‌ చెప్పాడు. తనేదైనా తప్పు చేస్తే..
16-09-2021
Sep 16, 2021, 20:46 IST
బిగ్‌బాస్‌ తప్పులో కాలేశాడు. సెకండ్‌ కెప్టెన్‌ ఎవరనేది తనంతట తానుగా లీక్‌ చేశాడు. అయితే విశ్వ కెప్టెన్‌ అయ్యాడనేది ఒక...
16-09-2021
Sep 16, 2021, 20:06 IST
షణ్ముఖ్‌ చాలా మంచివాడని, జెన్యూన్‌ పర్సన్‌ అని చెప్పుకొచ్చింది. ఎవరూ సపోర్ట్‌ చేయకున్నా..
16-09-2021
Sep 16, 2021, 19:00 IST
ఏం కాదు, చెప్పురా! అంటూ తన చేయి పట్టుకోమని అందించింది. ఇది చూసి షాకైన లహరి.. దీప్తి సునయన ఇక్కడ...

మరిన్ని ఫొటోలు 

Read also in:
Back to Top