Aryan Shyam Says About His Andha Naal Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Aryan Shyam-Vijay:విజయ్‌ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, నేనెంత?: హీరో

Apr 13 2022 10:21 AM | Updated on Apr 13 2022 1:07 PM

Aryan Shyam About His Andha Naal Movie - Sakshi

విజయ్‌ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, తాను ఏపాటి అని వర్ధమాన నటుడు ఆర్యన్‌ శ్యామ్‌ అన్నారు. ఆర్యన్‌ శ్యామ్‌ కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం అందనాళ్‌.

విజయ్‌ లాంటి పెద్ద స్టార్లకే ఆటంకాలు తప్పలేదు, తాను ఏపాటి అని వర్ధమాన నటుడు ఆర్యన్‌ శ్యామ్‌ అన్నారు. ఈయన కథానాయకుడిగా నటించి నిర్మించిన చిత్రం అందనాళ్‌. వీవీ దర్శకత్వం వహించిన ఈ చిత్రం గురించి నటుడు, నిర్మాత ఆర్యన్‌ శ్యామ్‌ మాట్లాడుతూ.. తాను ఈ రంగంలో చాలా ఆటంకాలను ఎదుర్కొన్నానన్నారు.

అందనాళ్‌ నరబలి నేపథ్యంలో సాగే బ్లాక్‌ మ్యాజిక్‌ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రానికి సెన్సార్‌ బోర్డు ధ్రువీకరణ పత్రం ఇవ్వడానికి నిరాకరించిందని, తాను రివైజింగ్‌ కమిటీకి వెళ్లి పోరాడి ఏ సర్టిఫకెట్‌ తెచ్చుకున్నానని తెలిపారు.

చదవండి: చిరంజీవిని గట్టిగా కొట్టాను, ముఖం ఎరుపెక్కిపోయింది: రాధిక

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement