మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025
న్యూస్‌రీల్
● ఆకట్టుకున్న మాక్ పోలింగ్ 
చిన్నశంకరంపేట జెడ్పీ పాఠశాలలో సోమవారం నిర్వహించిన మాక్ పోలింగ్ ఆకట్టుకుంది. విద్యార్థులు ఓటర్లుగా..
ఎన్నికల సిబ్బందిగా.. పోలీసులుగా విధులు నిర్వర్తించి అలరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఎన్నికలు నిర్వహించి ఫలితాలు ప్రకటించారు. 324 మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈసందర్భంగా హెచ్‌ఎం దీప్లారాథోడ్ మాట్లాడుతూ.. విద్యార్థులకు ఓటింగ్ ప్రక్రియపై అవగాహన కల్పించేందుకు మాక్ పోలింగ్
నిర్వహించినట్లు తెలిపారు. – చిన్నశంకరంపేట(మెదక్)
							మంగళవారం శ్రీ 4 శ్రీ నవంబర్ శ్రీ 2025

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
