రెండెకరాలు ఎండిపోతుంది | - | Sakshi
Sakshi News home page

రెండెకరాలు ఎండిపోతుంది

Sep 10 2025 6:30 AM | Updated on Sep 10 2025 7:33 AM

రెండెకరాలు ఎండిపోతుంది

రెండెకరాలు ఎండిపోతుంది

రాయినిపల్లి ప్రాజెక్టు కింద 2 ఎకరాల్లో వరి వేశాను. ఇందుకోసం రూ. 22 వేల పెట్టుబడి పెట్టాను. భారీ వర్షాలకు కాలువలు తెగిపోయాయి. ఇప్పటికే నీటి తడులు లేక 10 రోజులు అవుతుంది. పొలం ఎండిపోతుంది.

– పోచయ్య, రైతు రాయినిపల్లి

ప్రతిపాదనలు పంపుతాం

కాలువల మరమ్మతుల కోసం ప్రభుత్వానికి రెండు రకాల ప్రతిపాదనలు పంపిస్తాం. ఒకటి వెంటనే తాత్కాలిక మరమ్మతులు చేపట్టి పంటలకు సాగునీరు అందించడానికి, మరోటి శాశ్వత మరమ్మతుల కోసం పంపిస్తాం.

– రఘునాథ్‌రావు, ఎస్‌ఈ ఇరిగేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement