
ఆదివారం శ్రీ 20 శ్రీ జూలై శ్రీ 2025
ఎడారిలా.. మంజీరా
వానాకాలం ప్రారంభమై నెలన్నర గడిచిపోతున్నా భారీ వర్షాలు కురవకపోవడంతో మండలంలో ఎక్కడ చూసిన నీటి వనరులు ఖాళీగా కనిపిస్తున్నాయి. సింగూరు ప్రాజెక్టు దిగువ భాగంలోని ఘనపురం ప్రాజెక్టుకు నీరు విడుదల కాకపోవడంతో సమీప మంజీరా పరివాహ క గ్రామాల్లో పంటల సాగుకు రైతులు నీటి కోసం ఎదురుచూస్తున్నారు. నదిలో నీరు ప్రవహించక ఎడారిలా కనిపిస్తుంది.
కొల్చారం(నర్సాపూర్):
న్యూస్‌రీల్