లింగాపూర్: రాష్ట్ర ఎన్నికల ఆదనపు ఆధికారి గా నూనావత్ శంకర్ నాయక్ బాధ్యతలు స్వీకరించి తొలిసారిగా స్వగ్రామమైన పిక్లాతండాకు వచ్చారు. గ్రామస్తులు, ఉద్యోగులు, నాయకులు ఆ దంపతులకు స్వాగతం పలికి సన్మానించారు.
అడవిపందుల దాడిలో పత్తి ధ్వంసం
కాసిపేట: మండలంలోని రొట్టపల్లిలో శనివా రం రాత్రి అడవి పందుల దాడి పత్తి పంట ధ్వంసమైంది. ఈ దాడిలో రెండెకరాలు దెబ్బ తిందని మల్కెపల్లికి చెందిన రైతు చల్లూరి గంగరాజు తెలిపాడు. అధికారులు పంట నష్టపరిహారం ఇప్పించాలని కోరాడు.


