బీఆర్‌ఎస్‌ నాయకులపై కుట్రపూరితంగా కేసులు | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ నాయకులపై కుట్రపూరితంగా కేసులు

Mar 16 2026 7:25 AM | Updated on Mar 16 2026 7:25 AM

రామకృష్ణాపూర్‌: క్యాతనపల్లి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ ఎన్నికల సందర్భంగా నమోదైన కేసులో అరెస్టయి ప్రస్తుతం బెయిల్‌పై ఉన్న మాజీ ఎ మ్మెల్యే బాల్క సుమన్‌ బెయిల్‌ షరతుల ప్రకా రం ఆదివారం రామకృష్ణాపూర్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చి సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్‌ఎస్‌ నాయకులపై కుట్ర పూరితంగా కేసులు నమోదు చేశారని, ఎన్ని కల సమయంలో తమ కార్యకర్తలెవరూ దాడులకు పాల్పడలేదని స్పష్టం చేశారు. నిజాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, చట్టంపై పూర్తి నమ్మకం ఉందన్నారు. ఆయన వెంట బీ ఆర్‌ఎస్‌ నాయకులు మూల రాజిరెడ్డి, మేలిపెల్లి సంపత్‌, సుదర్శన్‌గౌడ్‌, తదితరులు ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement