మంచిర్యాలక్రైం: రామగుండం పోలీసు కమిషనరేట్ పరిధిలో పని చేస్తున్న నలుగురు ఎస్సైలు బదిలీ అయ్యారు. ఈ మేరకు పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
పేరు ప్రస్తుత స్థానం బదిలీ స్థానం
కే.ప్రసాద్ నెన్నెల పీఎస్ ఎస్‌హెచ్‌వో తాండూర్
కే.మహేందర్ సీసీఆర్‌బీ రామగుండం నెన్నెల పీఎస్
పీ.కోటేశ్వర్ వీఆర్ ములుగు పీఎస్ భీమిని ఎస్‌హెచ్‌వో
ఎం.విజయ్‌కుమార్ ఎస్‌హెచ్‌వో భీమిని వీఆర్ రామగుండం


