దాడులు పెరగడం బాధాకరం.. | - | Sakshi
Sakshi News home page

దాడులు పెరగడం బాధాకరం..

Mar 8 2026 7:33 AM | Updated on Mar 8 2026 7:33 AM

ఇటీవల కాలంలో మహిళలు, బాలికలపై అత్యాచారాలు, దాడులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు ఉపాధ్యాయులు సైతం బాలికలపై లైంగికదాడులకు పాల్పడడం ఆందోళన కలిగిస్తోంది. పని ప్రదేశాలు, పాఠశాలల్లో మహిళలు, బాలికలకు రక్షణ లేకపోతే ఎలా ? సభలు, సమావేశాల్లో మహిళల రక్షణకు మేమున్నమంటూ గొప్పలు చెప్పిన పాలకులు ఏదైనా ఘటన జరిగినప్పుడు నోరు మెదపకపోవడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలు చైతన్యవంతం కావాలి. మనల్ని మనమే రక్షించుకోవాలి.

– సరిత ఓజా, సామాజిక్‌ జాగృతి వెల్పేర్‌ సొసైటీ వ్యవస్థాపకురాలు, మంచిర్యాల

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement