ప్రభుత్వాలు మహిళల రక్షణకు అనేక చట్టాలు రూపొందించాయి. వాటిపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి. సాధారణ మహిళలకు ఉచిత న్యాయ సేవలందించేందుకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ పని చేస్తుంది. చాలామంది మహిహిళలు వారి భర్తలపై వరకట్నం, గృహహింస కేసులు పెడుతూ ఏళ్ల తరబడి కోర్టు చుట్టూ తిరుగుతూ న్యాయం జరగడం లేదని బాధపడుతున్నారు. ఏ కేసులోనైన బలమైన ఆధారాలు ఉంటే కొంత ఆలస్యమైనా సముచిత న్యాయం జరుగుతుంది.
– చంద్రకళ, న్యాయవాది.
మంచిర్యాల


