అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు | - | Sakshi
Sakshi News home page

అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు

Feb 14 2026 9:08 AM | Updated on Feb 14 2026 9:08 AM

అమ్మవ

అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు

బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారిని శుక్రవారం రైల్వే భద్రత కమిషనర్‌ మాధవి, రణధీర్‌రెడ్డి, చీఫ్‌ అడ్మినిస్ట్రేటివ్‌ ఆఫీసర్‌ దర్శించుకున్నారు. వీరిని ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్థప్రసాదాలు అందజేశారు. వీరి వెంట సిబ్బంది ఉన్నారు.

బాసర సరస్వతీ అమ్మవారికి రూ.68.35లక్షల ఆదాయం

బాసర: బాసర శ్రీజ్ఞాన సరస్వతీ అమ్మవారికి 51రో జులు ఆలయ హుండీల ద్వారా రూ.68లక్షల 35వే ల 880 నగదు, 71 గ్రాముల మిశ్రమ బంగారం, కి లోన్నర మిశ్రమ వెండి, 30 విదేశీ కరెన్సీ నోట్లు వ చ్చినట్లు ఆలయ ఈవో అంజనీదేవి, శ్రీనివాస్‌, శివరాజ్‌, సిబ్బంది తెలిపారు. టీజీబీ, పోలీస్‌ సిబ్బంది, హోంగార్డులు, వాగ్దేవి సొసైటీ సభ్యులు, లలిత సే వా ట్రస్టు సభ్యులు, కోరుట్ల భక్తులు పాల్గొన్నారు.

అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు1
1/1

అమ్మవారిని దర్శించుకున్న రైల్వే అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement