● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●
మున్సిపల్ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరింది. నేటి సాయంత్రం 5 గంటలకు మైకులు మూగబోనున్నాయి. దీంతో అభ్యర్థులు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి తిప్పలు పడుతున్నారు. మరోవైపు స్థానికంగా ఓటు ఉండి విద్య, ఉద్యోగం, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లినవారిని రప్పించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓటరు జాబితా ఆధారంగా దూరంగా ఉంటున్న వారిని రప్పించేందుకు ఫోన్లు చేస్తున్నారు. ముందస్తుగా రవాణా చార్జీలు చెల్లిస్తున్నారు. ఐదుగురు ఓటర్లు ఒకేచోట ఉంటే వాహ నం తీసుకుని రావాలని, కిరాయి చెల్లిస్తామని చెబుతున్నారు.
● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●
● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●
● ఇతర ప్రాంతాల్లో ఉంటున్న ఓటర్లను రప్పించేందుకు యత్నం ●