పోటీలంటే సరదా.. | - | Sakshi
Sakshi News home page

పోటీలంటే సరదా..

Jan 15 2026 8:32 AM | Updated on Jan 15 2026 8:32 AM

పోటీలంటే సరదా..

పోటీలంటే సరదా..

మాది వ్యవసాయ కుటుంబం. తాతల కాలం నుంచి మాకు పశుసంపద ఉండేది. ఎద్దులను బాగా చూసుకోవడం, పెంపకం అలవాటుగా మారింది. రెండు జతల ఎడ్లు ఉన్నాయి. పందెం గిత్తలను ప్రత్యేకంగా పోషిస్తున్నాం. ఎడ్లపందేలు ఎక్కడ జరిగినా వెళ్లి వస్తుంటాను. 2015లో మొదటిసారి మా స్వగామం సింగపూర్‌లో జరిగిన ఎడ్లబండ్ల పందెంలో పాల్గొన్నాను. ఆ ఉత్సాహంతోనే ప్రతీ సంవత్సరం పందెంకు దిగి 20కుపైగా బహుమతులు సొంతం చేసుకున్నా. ఎద్దుల పోషణ ఖర్చులు కాస్త ఎక్కువైనా పేరు కోసం పోటీల్లో తలపడుతాన్నా.

– తోట శ్రీకాంత్‌, సీతారాంపల్లి, యువరైతు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement