గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాం
జిల్లా కేంద్రంలో నిర్వహించిన 50 మీటర్ల పరుగుపందెం పోటీల్లో గోల్డ్‌మెడల్, సిల్వర్ మెడల్ సాధించాం. మెడల్స్, సర్టిఫికెట్లు అందుకోవడం ఎంతో ఆనందం కలిగించింది. మున్ముందు కూడా క్రీడాపోటీల్లో రాణిస్తాం.
– ప్రశాంతి, ధనలక్ష్మి, దివ్యాంగ విద్యార్థినులు
రెండుసార్లు చాంపియన్‌గా..
జిల్లాస్థాయిలో నిర్వహించిన క్రీడాపోటీల్లో రెండుసార్లు మా పాఠశాల చాంపియన్‌గా నిలిచింది. మేము ఎందులోనూ తక్కువ కాదు. త్వరలో హైదరాబాద్‌లో నిర్వహించే రాష్ట్రస్థాయిలో పోటీల్లో సైతం రాణించి పాఠశాల, ఽఅధ్యాపకులు, తల్లిదండ్రుల పేరు నిలబెడుతాం.
– లక్ష్మణ్, భద్రి, ఏడోతరగతి విద్యార్థులు
గోల్డ్, సిల్వర్ మెడల్ సాధించాం


