
బొమ్మల ద్వారా నేర్చుకుందాం
పుస్తకం అవసరం లేకుండా ఆకర్షణీయ బొమ్మలతో పదాలు నేర్చుకోవడం.. పిల్లల దృష్టిని పాఠ్యాంశం వైపు మరల్చి ఆటపాటలతో బోధించడం ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. పుస్తకంతో కుస్తీ పట్టకుండా బొమ్మలతో పదాలు అక్షరాలు రూపొందించాను. వర్ణమాల, దీర్ఘాలు, వత్తులు, గుణింతాలు నేర్చుకోవడం సులభతరంగా ఉంటుంది. ఆటపాటలతో బోధించటం వల్ల విద్యార్థుల్లో ఆసక్తి
పెరుగుతుంది. – స్వర్ణలత, ఎంపీయూపీఎస్,
అక్కెపల్లి, చెన్నూర్ మండలం