
టీచర్ల కొరత ఉన్నప్పుడు..
నేను తయారు చేసిన టీఎల్‌ఎం ఒకరు.. ఇద్దరు టీచర్లు పనిచేసే చోట ఎంతగానో ఉపయోగపడపతుంది. పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పుస్తకాన్ని చూడకుండానే 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఒకేచోట కూర్చోబెట్టి బోధన చేయవచ్చు. జ్ఞానేంద్రియాలు, కుటుంబం, వాహనాలు, మనబడి వస్తువులు, మొక్కలు, కూరగాయలు, జంతువులు, పక్షులు, వాటి ద్వారా కలిగే ప్రయోజనాలు సులభంగా తెలుసుకోవచ్చు. పది అంశాలకు సంబంధించి తయారు చేయడంతో రాష్ట్రస్థాయికి ప్రాజెక్ట్ ఎంపికై ంది.
– సునీత, ఎంపీపీఎస్ రాంపూర్